కందనవోలు వై.ఎస్.ఆర్ కడప జిల్లా
అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కు వై ఎస్ ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజక వర్గం పెండ్లిమర్రి మండలం లో ఏర్పాటు చేసిన కార్య క్రమము లో రైతులతో కలసి నిధుల విడుదల కార్యక్రమం లో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెండ్లి మర్రి లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద కర్నూలు రేంజ్ డి.ఐ.జి డా. కోయ ప్రవీణ్ ఘనంగా స్వాగతం పలికారు.
