కందనవోలు కర్నూలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్  ఎస్. అబ్దుల్ నజీర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్  పట్టభద్రులకు డిగ్రీ సర్టిఫికెట్లు అందజేసి, విద్యార్థుల భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. విద్య కేవలం ఉపాధి సాధనమేకాకుండా, సమాజ సేవకు పునాదిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ యూనివర్సిటీ విద్యా ప్రమాణాలు నిరంతరం మెరుగుపడుతున్నాయని అభినందించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్, ప్రొఫెసర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

You missed