కందనవోలు నంద్యాల
మన ప్రాంతం నుంచి బ్రిటిష్ వారిపై సాయుద పోరాటం చేసిన తొలి వీరుడిగా తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని పొందిన ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ నంద్యాల జిల్లా జనసేన పార్టీ ఘన నివాళి.
తొలి స్వాతంత్య్ర పోరాటానికి ముందే బ్రిటిష్ దోపిడీ పాలనను ఎదిరించి పోరాడిన తెలుగు వీరుడు, రాయలసీమ శౌర్యసింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాము.
మన ఉమ్మడి కర్నూల్ జిల్లా విమానాశ్రయము పేరు ఉయ్యలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయము అని గుర్తు చేశారు.ఈ పేరు పెట్టాడని ఎం.పి బైరెడ్డి శబరి కృషి ఫలితం అని తెలియజేశారు.
