కందనవోలు న్యూస్. కర్నూలు
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఆభరణాలు భారతీయ మహిళలకు నచ్చే విధంగా బంగారం రత్నాభరణాలు నూతన వెరైటీ డిజైన్లతో కర్నూలు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో అందుబాటులో ఉన్నాయని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం కస్టమర్స్ మహతి .డాక్టర్ నిత్య. తెలిపారు. కర్నూలు పట్టణంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఆర్టి స్ట్రీ బ్రాండెడ్ జువెలరీ షో ను కస్టమర్లచే ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా వచ్చిన కష్టమర్లు మహతి .డాక్టర్ నిత్య మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం నిర్వాహకులు సుంకన్న మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయలకు అనుగుణంగా ఆభరణాలు తయారు చేశామన్నారు. డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 14 వరకు ప్రదర్శన నిర్వహించబడుతుందని తెలిపారు. బంగారు రత్నాభరణాలు అన్ కట్ ఆభరణాలు పై తరుగు చార్జీలపై 30 శాతం వరకు తగ్గింపు.. వజ్రాభరణాల వజ్రాల విలువ పై 30% వరకు తగ్గింపు ఉంటుందని ఈ అవకాశం జనవరి 18 వరకు ఉంటుందని తెలిపారు. సదా అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కస్టమర్స్ పాల్గొన్నారు.
