కందనవోలు నంద్యాల…
కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేన పార్టీ వీర మహిళలకు శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యురాలు గా అవకాశం కలిపించిన మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్…

జనసేన పార్టీ నాయకురాలు దండు మనీషా ప్రమాణ స్వీకారం అనంతరం మీడియా తో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ కి ఈ అవకాశం రావటానికి ముఖ్య కారణమైన మంత్రి ఫరూక్ కి శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ చలం బాబు కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.జనసేన పార్టీ కార్యక్రమం నిమిత్తం నంద్యాలకి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కొణిదెల సునీల్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రత్యక్షగా పరోక్షంగా సహకరించి జనసైనికుల, వీర మహిళలకు, కూటమి నాయకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
