శ్రీశైలం దేవస్థానం ఆవరణంలో కురువ కులస్తులపై దాడి న్యాయం కోరుతున్న బాధిత కుటుంబాలు
కందనవోలు శ్రీశైలం నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం ఆవరణంలో నివసిస్తూ జీవనం కొనసాగిస్తున్న కురువ కులానికి చెందిన సుమారు 20 నుంచి 25 కుటుంబాలపై ఇతర కులస్తులు దాడి చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని అనివార్య కారణాల నేపథ్యంలో చోటుచేసుకున్న…
