తల్లికి వందనం పథకం నగదును ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మోసపూరితంగా కాజేసిన ఘటనపై కేసు నమోదు
కందనవోలు కర్నూలు కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న షేక్ ముంతాజ్ (28), భర్త షేక్ మునావర్, ఇబ్రహీం మసీదు, గడ్డం స్టేట్, కర్నూలు నివాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. ఫిర్యాదు ప్రకారం, గత…
