ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు మెగా రక్తదాన కార్యక్రమం
కందనవోలు కర్నూలు కల్లూరు మండలం 33వ వార్డు పరిధిలోని ఇందిరమ్మ కట్ట వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, గౌరు దంపతుల తనయుడు…
