జనవరి 15న బ్రహ్మోత్సవ కల్యాణం
కందనవోలు శ్రీశైలం శ్రీశైలమహాక్షేత్రములో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ నెల 12న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 18వతేదీతో ముగియనున్నాయి. మొత్తం 7 రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహింపజేయడం జరుగుతోంది. కాగా ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శ్రీస్వామిఅమ్మవార్లకు కల్యాణోత్సవం జరిపించబడుతోంది.చెంచుభక్తులకు…
