దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు దివ్య సమాఖ్య వినతిపత్రం సమర్పించింది. 1950 ప్రెసిడెంట్ ఆర్డర్‌ను రద్దు చేయాలని, అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25లకు విరుద్ధంగా ఉన్న వివక్షాత్మక నిర్ణయమని నాయకులు పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ…
