Category: కర్నూలు

ప్రాణాపాయ స్థితి నుండి కాపాడిన శాంతిరామ్ హాస్పిటల్ వైద్యులు ఐ వి సి ఫిల్టర్ ప్రక్రియ విజయవంతం శాంతిరాం హాస్పిటల్ వైద్యులు అద్భుత విజయం

కందనవోలు నంద్యాల నంద్యాలలోని ప్రముఖ శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. 40 సం” పి. నరసింహులు అనే వ్యక్తిని అత్యంత క్లిష్టమైన ప్రాణాపాయ స్థితి నుండి వైద్యులు రక్షించారు. కేసు వివరాలు: పి.…

ప్ర‌జాసేవ చేస్తూనే ఉంటాం.. మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 60 జంట‌ల‌కు ఉచిత వివాహాలు* మౌర్య ఇన్‌లో ఒక్క జంట‌కు రూ.80వేల చెక్కు అంద‌జేసిన మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా ..డ‌బ్బుల కోసం రాజ‌కీయాలు చేయ‌డం లేద‌న్న మంత్రి

కందనవోలు కర్నూలు ఎన్నిక‌ల్లో ఓడినా, గెలిచినా ప్ర‌జాసేవ‌లోనే ఉన్నామ‌ని, ఉంటామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. త‌న తండ్రి, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా 60 జంట‌ల‌కు…

ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

కందనవోలు కర్నూలు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్ లో కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల కోసం ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి…

సల్కాపురంలో ఘనంగా ధ్వజ ప్రతిష్ట పూజలు

కందనవోలు కల్లూరు కల్లూరు మండలం సల్కాపురం గ్రామంలో శ్రీ గణపతి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి గరుడ ధ్వజ, హనుమత ధ్వజ ప్రతిష్ట పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో…

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు దివ్య సమాఖ్య వినతిపత్రం సమర్పించింది. 1950 ప్రెసిడెంట్ ఆర్డర్‌ను రద్దు చేయాలని, అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25లకు విరుద్ధంగా ఉన్న వివక్షాత్మక నిర్ణయమని నాయకులు పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ…

బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్టాండప్ కమెడియన్ రాజ‌కీయాల్లో మచ్చలేనిది టీజీ కుటుంబం ప్ర‌త్య‌ర్థుల‌కు కూడా టీజీ కుటుంబం నిజాయితీ ఏంటో తెలుసు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జోక‌ర్‌లా మారి అస‌త్యాలు మాట్లాడుతున్నారు బైరెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌పై క్రిమిన‌ల్ డిఫ‌మేష‌న్‌ కేసు వేయ‌బోతున్నాను అవినీతి మ‌ర‌క లేకుండా ప్ర‌జాసేవ చేస్తున్నాం సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో క‌ర్నూలు అభివృద్ధి కోసం క‌ష్ట‌ప‌డుతున్నాను మీడియా స‌మావేశంలో మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

కందనవోలు కర్నూలు ద‌శాబ్దాలుగా నిస్వార్థంగా ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నామ‌ని, రాజ‌కీయాల్లో టీజీ కుటుంబం అంటే మ‌చ్చ‌లేనిద‌ని.. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. అమరావ‌తిలోని స‌చివాల‌యంలో ప‌బ్లిసిటీ సెల్‌లో మంత్రి మీడియా స‌మావేశం…

అమీలియో హాస్పిటల్స్‌లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం: మృత్యువు అంచున ఉన్న యువకుడికి పునర్జన్మ.

కందనవోలు కర్నూలు కర్నూలులోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్, అమీలియో హాస్పిటల్స్ వైద్య బృందం ఒక క్లిష్టమైన అత్యవసర శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, ఒక యువకుడి ప్రాణాలను కాపాడింది. గొంతులో కత్తి దిగి అత్యంత విషమ స్థితిలో ఉన్న రోగికి నిపుణులైన వైద్యులు…

కార్య‌క‌ర్త‌ల సంక్షేమం గురించి ఆలోచించే నాయ‌కుడు మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా క‌ర్నూల్లోని మంత్రి కార్యాలయంలో ఘ‌నంగా బూత్ ఇన్‌చార్జిల పుట్టిన‌రోజు వేడుక‌లు

కందనవోలు కర్నూలు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా నిరంత‌రం కార్య‌క‌ర్త‌ల సంక్షేమం గురించి ఆలోచిస్తార‌ని రాష్ట్ర హ‌జ్ క‌మిటీ స‌భ్యులు మ‌న్సూర్ అలీ ఖాన్, తెలుగుదేశం పార్టీ న‌గ‌ర అధ్య‌క్షుడు కొర‌కంచి ర‌వి, ఏపీఐడీసీ డైరెక్ట‌ర్ సందీప్‌లు…

విద్యార్థులు యువత ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

కందనవోలు కర్నూలు ఈనెల 11నుండి పినాక ఉచిత శిక్షణ తరగతులు నగరపాలక సంస్థ అకౌంట్స్ ఆఫీసర్ కె.రఘునందన్ రాయలసీమ రవికుమార్. కోర్స్ డైరెక్టర్,పినాక రాష్ట్ర అధ్యక్షులు, ఆర్వీపీఎస్ కర్నూలు:-పినాక ప్రజా సాధికార ట్రస్టు మరియు విశాఖపట్నం ఇన్కమ్ టాక్స్ కమిషనర్ బి.యాదగిరి,అమిలియో…

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మెరిసిన శ్రీ లక్ష్మీ పాఠశాల నర్సింగరావు పేట మెరిట్ తారలు

కందనవోలు కర్నూలు వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మా పాఠశాల విద్యార్థులు విజయ కేతనము ఎగుర వేశారని పాఠశాల చైర్మన్ మరియు డైరెక్టర్లు టీ దీక్షిత్, కరస్పాండెంట్ పి శేషన్న, కార్యదర్శి కె.పి అరుణశ్రీ విద్యార్థులకు అభినందన సభలో సగర్వంగా…

You missed