ఘనంగా సత్య సాయి శత జయంతి ఉత్సవాలు
కందనవోలు గుంటూరు సత్య సాయి శత జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మండల స్థాయి నుండి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
