భూములు పొందిన కంపెనీలు ప‌నులు ప్రారంభించాలి జీ.యం, జెడ్.యంల స‌మీక్షా స‌మావేశంలో మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

కందనవోలు కర్నూలు ప‌రిశ్ర‌మ‌లు గ్రౌండింగ్ అయ్యేలా అధికారులు బాగా ప‌నిచేయాల‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో నార్త్ జోన్‌లోని శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి, కాకినాడ‌, ఏలూరు, విజ‌య‌వాడ‌,…

బీసీల బలోపేతానికి కుబేర్‌నాథ్ కృషి – జాతీయ బీసీ సంఘం కార్యదర్శిగా నియామకం

కందనవోలు కర్నూలు జాతీయ బీసీ సంఘం కార్యదర్శిగా ఆదోని పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బత్తిని కుబేర్‌నాథ్‌ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన కుబేర్‌నాథ్ మాట్లాడుతూ బీసీ వర్గాల…

త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

కందనవోలు కర్నూలు త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. విద్యతోనే కురబల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రానున్న స్థానిక…

అణగారిన వర్గాల కోసం బాబు జగ్జీవన్‌ రామ్‌ నిరంతరం కృషి చేశారు ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు అణగారిన వర్గాల కోసం దేశ మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్‌ రామ్‌ నిరంతరం కృషి చేశారని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు…బాబు జగ్జీవన్‌రామ్‌ 119 వ జన్మదినం సందర్బంగా నగరంలోని ఆర్.ఎస్ రోడ్డు సర్కిల్ లో గల…

ఎంపీ నాగరాజును సన్మానించిన మంత్రి సవిత

కందనవోలు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును రాష్ట్ర బీ.సీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సత్కరించారు…పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు కర్నూలుకు వచ్చిన మంత్రి సవితను ప్రభుత్వ అతిథి గృహంలో ఎంపీ నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు.. ఈ సందర్బంగా రాష్ట్ర రాజధాని…

బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శనీయం.. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా

కందనవోలు కర్నూలు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మంత్రి అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన గొప్ప నాయకుడు డా.బాబు జగ్జీవన్ రామ్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్…

శ్రీ రామాలయ శతాధిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ గుప్తా

కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలోని మెయిన్ బజార్లో ఉన్న శ్రీ రామాలయం 101 శతాధిక బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. పూజ చేసిన అనంతరం రథాన్ని ఆయన లాగి రథోత్సవాన్ని…

అమ‌రావ‌తి ప్ర‌జా రాజ‌ధాని.. మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

కందనవోలు కర్నూలు అమ‌రావ‌తి ప్ర‌జా రాజ‌ధాని అని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. క‌ర్నూల్లోని ఆయ‌న నివాసంలో దీప‌కాంతుల న‌డుమ జై అమ‌రావ‌తి- మ‌న రాజ‌ధాని అని రాసి సంబ‌రాలు చేసుకున్నారు.…

శ్రీశైలంలో ఏలాంటి సభలు సమావేశాలు జరపరాదు కోర్టు మద్యంతర ఉత్తర్వులు.

కందనవోలు శ్రీశైలం ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ శ్రీ శ్రీ అఖిలభారత కురు వంశ నిత్యాన్నదాన సత్రం అధ్యక్షులు ఎం కే రంగస్వామి మాట్లాడుతూ సత్రంలో ఏలాంటి సభలు సమావేశాలు జరపరాదని ఆత్మకూరు కోర్టును ఆశ్రయించడం…

అమరావతిపై అసెంబ్లీ తీర్మానం: అభివృద్ధి వ్యూహమా? రాజకీయ డ్రామాలా?.. ఎమ్మెల్సీ ఇసాక్ బాష

కందనవోలు నంద్యాల ఏపీ రాజకీయాల్లో మళ్లీ అమరావతి ప్రకంపనలు మొదలయ్యాయి. ఒకవైపు 2028 కల్లా రాజధానిని పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు ఇదంతా ఒక ‘డైవర్షన్ పాలిటిక్స్’ అని వైసీపీ ప్రతిపక్షం మండిపడుతోంది. అసెంబ్లీలో తీర్మానం చేయడం కేవలం…