చంద్రబాబు పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్, కర్నూల్ నగరంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి
కందనవోలు కర్నూలు సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని ధర్మపేట, పెద్దపడఖానా, బుధవారపేట, జొహరాపురంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ…
