జాతీయ రోడ్డు భద్రతా 37వ మాసోత్సవాలు లో భాగంగా కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను తనిఖీ చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ నాగరాజా నాయక్
కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా లో జనవరి 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా 37వ మాసోత్సవాలు 2026 సంధర్బంగా 15వ రోజు కొనసాగుతున్నాయి. గురువారం తెల్లవారు జామున కర్నూలు జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్…
