రోడ్డు నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు: ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు పులివెందులలో ఆటో డ్రైవర్లు, యజమానులకు రోడ్డు భద్రతపై అవగాహన
కందనవోలు పులివెందుల వాహన చోదకులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పులివెందుల ట్రాఫిక్ సీఐ జి. ప్రసాదరావు హెచ్చరించారు. కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఐపీఎస్…
