క్షయ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి టీబీ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి డాక్టర్ ఖాజా మొహిద్దిన్
కందనవోలు పులివెందుల క్షయ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఖాజా మొహిద్దీన్ పిలుపునిచ్చారు. మంగళవారం టిబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా పులివెందుల బాకరాపురం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన…
విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులకు కమ్మరి పార్వతమ్మ విజ్ఞప్తి
కందనవోలు కర్నూలు విశ్వబ్రాహ్మణ సోదరులు, సోదరీమణులు ప్రతిరోజూ పనుల నిమిత్తం టూ వీలర్లు, ఆటోలు తదితర వాహనాలపై గ్రామాలు, పట్టణాల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుకోని రోడ్డు ప్రమాదాలు జరిగితే భయపడాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్…
అగ్రవర్ణాల ఉచ్చులో బీసీ నాయకులు పడొద్దు : ఎమ్మెల్యే పార్థసారథి
కందనవోలు ఆదోని ఆదోనిలో గత కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారిన వీఆర్వో బీటీ సురేష్.. బత్తిని కుబేర్నాథ్ వ్యవహారంపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. బత్తిని కుబేర్నాథ్ కుటుంబాన్ని, అలాగే వీఆర్వో బీటీ సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన…
పార్టీ బలోపేతంపై జగన్‌తో సిట్రా సత్యనారాయణమ్మ.. గడ్డం రామకృష్ణ కీలక చర్చ
కందనవోలు అమరావతి తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను కర్నూలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సిట్ర సత్యనారాయణమ్మ, వైఎస్సార్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మదాసి…
రాత్రి వేళల వరకూ తెరిచి ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం.. నిబంధనలపై ప్రజల్లో చర్చ
కందనవోలు విజయవాడ విజయవాడ పడమట సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ రాత్రి 7:30 నుంచి 8 గంటల వరకూ పనిచేస్తుండటం ప్రజల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్ణీత సమయాల్లోనే పనిచేయాల్సి ఉండగా, సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయం ఆలస్యంగా తెరిచి ఉండటంపై స్థానికులు ప్రశ్నలు…
మంత్రి నారా లోకేష్ ఆలోచనా విధానంతో ప్రభుత్వ స్కూల్స్‌లో మంచి ఫలితాలు ప్రభుత్వ స్కూల్ టెన్త్ విద్యార్థులతో మంత్రి టీజీ భరత్ లంచ్ మీట్
కందనవోలు కర్నూలు కర్నూలు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న టాప్ 5 విద్యార్థులకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఇంట్లో ప్రత్యేక విందు ఇచ్చారు. విద్యార్థులకు ఫోన్…
ప్రాణాపాయ స్థితి నుండి కాపాడిన శాంతిరామ్ హాస్పిటల్ వైద్యులు ఐ వి సి ఫిల్టర్ ప్రక్రియ విజయవంతం శాంతిరాం హాస్పిటల్ వైద్యులు అద్భుత విజయం
కందనవోలు నంద్యాల నంద్యాలలోని ప్రముఖ శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. 40 సం” పి. నరసింహులు అనే వ్యక్తిని అత్యంత క్లిష్టమైన ప్రాణాపాయ స్థితి నుండి వైద్యులు రక్షించారు. కేసు వివరాలు: పి.…
ప్రజాసేవ చేస్తూనే ఉంటాం.. మంత్రి టీజీ భరత్ గుప్తా మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా 60 జంటలకు ఉచిత వివాహాలు* మౌర్య ఇన్‌లో ఒక్క జంటకు రూ.80వేల చెక్కు అందజేసిన మంత్రి టీజీ భరత్ గుప్తా ..డబ్బుల కోసం రాజకీయాలు చేయడం లేదన్న మంత్రి
కందనవోలు కర్నూలు ఎన్నికల్లో ఓడినా, గెలిచినా ప్రజాసేవలోనే ఉన్నామని, ఉంటామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. తన తండ్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్బంగా 60 జంటలకు…
ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ గుప్తా
కందనవోలు కర్నూలు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్ లో కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల కోసం ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి…
సల్కాపురంలో ఘనంగా ధ్వజ ప్రతిష్ట పూజలు
కందనవోలు కల్లూరు కల్లూరు మండలం సల్కాపురం గ్రామంలో శ్రీ గణపతి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి గరుడ ధ్వజ, హనుమత ధ్వజ ప్రతిష్ట పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో…
