తాడేపల్లిగూడెంలో బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవం ఘనంగా

కందనవోలు తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ బలుసులమ్మ తల్లి అమ్మవారి మహా కుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం డాక్టర్ బ్రహ్మశ్రీ గురజాడ ఆనంద కుమార్ (జీకే) అధ్యక్షతన వారి స్వగృహంలో జరిగింది. ఈ…

దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది…ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు దివ్యాంగుల సాధికారతకు,సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు… నగరంలోని సంజయ్ గాంధీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం మరియు విభిన్న ప్రతిభావంతుల యువసేన…

శ్రీశైలం మల్లన్నకు రికార్డ్ ఆదాయం.. నెల రోజుల్లో 77.19 కోట్లు

కందనవోలు శ్రీశైలం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి ఉగాది మహోత్సవాల వేళ రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. గత 30 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ₹ 7,19,58,064 నగదు వచ్చినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నగదుతో పాటు…

ఎక్మోతో ప్రాణాలు నిలబెట్టిన కిమ్స్ ఐకాన్ వైద్యులు  అమ్మోనియాతో ఊపిరితిత్తులకు, కళ్లకు రసాయన గాయం 15 రోజుల పాటు సాహోపేతమైన చికిత్స

కందనవోలు విశాఖపట్నం, పని ప్రదేశంలో జరిగిన బ్లాస్ట్ ప్రమాదంతో పాటు అమ్మోనియా వాయువు, ఆవిరి ప్రభావానికి గురై తీవ్రంగా గాయపడిన 37 ఏళ్ల వ్యక్తికి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక ఎక్మో చికిత్సతో ప్రాణాలు కాపాడారు. చికిత్సనందించిన ఇంటర్నల్ మెడిసిన్…

మున్సిపల్ అటెండర్ ఇస్మాయిల్ సేవలు అభినందనీయం ​దుశ్శాలువాతో సత్కరించిన మాజీ చైర్మన్ వరప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ హఫీజ్ ​ఇస్మాయిల్ నివాసానికి వెళ్లి దుస్తుల పంపిణీ

​కందనవోలు పులివెందుల పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న ఇస్మాయిల్ చేసిన సేవలను గుర్తిస్తూ బుధవారం ఆయనకు ఘన సత్కారం జరిగింది. మున్సిపల్ మాజీ చైర్మన్ వరప్రసాద్,మాజీ వైస్ చైర్మన్ హఫీజ్ లు నేరుగా ఇస్మాయిల్…

దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన కూటమి నాయకులు

కందనవోలు పులివెందుల పులివెందుల నియోజకవర్గంలో దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి నాయకులు దివ్యాంగ శక్తి పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి,తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి మరియు వేంపల్లె టీడీపీ…

పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఇంటా శుభాలు కలగాలి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ అవినాష్ రెడ్డి

కందనవోలు పులివెందుల తెలుగువారి తొలి పండుగ ఉగాది అని సరికొత్త ఆశలకు ఆశయాలకు ప్రతీక,చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగతో వసంత రుతువు ప్రారంభమవుతుందని చెట్లు చిగురించి,ప్రకృతి అందాలను సంతరించుకుంటుందని,ఉగాది పండుగ పరాభవ నామ సంవత్సర ప్రతి ఇంట…

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికారిక ఇఫ్తార్ రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ.. బాజీ బాబా

కందనవోలు విజయవాడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ లో జరిగిన పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ.బుధవారం 18 3 .2026 సాయంత్రం 5. గంటలకు బందర్ రోడ్ లో గల వైవి రావు హాస్పటల్ రోడ్డు ఎస్ ఎస్ కళ్యాణ మండపం…

ఫైబ్రోస్కాన్ మీరు ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారా? మీ లివర్ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి అద్భుత అవకాశం! కేవలం 500 మాత్రమే

గంగా పాలి క్లినిక్ ఎన్ ఆర్ పేట మూడో లైన్ కర్నూలు

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలుపూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ మనోహర్ రెడ్డి మరియు వైసిపి నాయకులు

కందనవోలు పులివెందుల ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు పులివెందుల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పూలంగాల సర్కిల్‌లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పులివెందుల మున్సిపల్ ఇంచార్జ్…