నిరుపేదల ఆశాకిరణం ఇందిరా గాంధీ
కందనవోలు కర్నూలు నిరుపేదల ఆశా కిరణం, భరతమాత ముద్దుబిడ్డ, వీరవనిత ఇందిరాగాంధీ సిటి కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష ఆమె సేవలను కొనియాడారు. ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిందని భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్…
