కందనవోలు జాతీయ దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
కందనవోలు కర్నూలు కందనవోలు జాతీయ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ రామకృష్ణ కోడుమూరు జనసేన నాయకుడు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నిజాయితీతో కూడిన వార్తలను అందిస్తూ సమాజానికి దిశానిర్దేశం…
