కందనవోలు జాతీయ దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
కందనవోలు కర్నూలు కందనవోలు జాతీయ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నిజాయితీతో కూడిన వార్తలను అందిస్తూ సమాజానికి దిశానిర్దేశం చేస్తున్న కందనవోలు పత్రిక సేవలు ప్రశంసనీయమని…
