పెరుగుతున్న మధుమేహ బాధితులు అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం – 2025 డా. సి. గోపీనాథ్ రెడ్డి హెచ్ఓడి & సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్, కర్నూలు
కందనవోలు కర్నూలు నవంబర్ 13 అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం 1991లో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ఆరంభించబడింది. ప్రతి సంవత్సరం నవంబర్ 14న, ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారు.…
