కందనవోలు న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన తాలూకా సిఐ తేజ మూర్తి
కందనవోలు న్యూస్ కర్నూలు కర్నూల్ నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ లో కందనవోలు న్యూస్ క్యాలెండర్ను తాలూకా సిఐ తేజ మూర్తి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా సిఐ మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలో చెడును పారదోయాలని, అవినీతి లేని…
