మంత్రి టీజీ భరత్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలి టిడిపి ఎస్సీ విభాగం నాయకులు
కందనవోలు కర్నూలు సోషల్ మీడియా కార్యకర్త సునీల్ పడాలపై జరిగిన దాడి విషయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌పై.. మాల మహానాడు నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని టిడిపి ఎస్సీ సెల్ విభాగం నేతలు హెచ్చరించారు. నగరంలోని మంత్రి కార్యాలయంలో జరిగిన…
