Category: కర్నూలు

పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు ఉపయోగించుకోవాలి

కందనవోలు గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్), రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రతి సోమవారం పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లను ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.…

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కందనవోలు శ్రీశైలం మహాశివరాత్రిని పురస్కరించుకని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు ( 08.02.2026 నుండి18.02.2026 వరకు) నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు (08.02.2026) ప్రారంభమయ్యాయి. కాగా ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్త్రానుసారం జరిపించబడ్డాయి.…

నేడు ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఎన్నికలు వైద్యుల గౌరవం, భవిష్యత్తును నిర్ణయించే కీలక రోజు

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేడు *ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి (APMC) ఎన్నికలు* నిర్వహించబడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం *84 మంది అభ్యర్థులు* పోటీ పడుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా *56,373 మంది నమోదు చేసిన వైద్యులు ఓటర్లుగా* తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఈ…

క్షనికావేశంలో ఆత్మహత్య చేసుకునే తల్లి కూతుర్లను కాపాడిన నాలుగో పట్టణ పోలీసులు,

కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలోని దేవనగర్ కు చెందిన గొల్ల శివ లీలవతి భర్త పేరు నాగరాజు 32 సం ” అనే మహిళ తన సంతానమైన ఇద్దరు చిన్న ఆడపిల్లలను ఎత్తుకొని కుటుంబ కలహాలతో భర్తతో గొడవపడి విటల్ నగర్…

సపక్ తక్రాలో జాతీయ జట్టుకు ఆలూరు యువకుడు ఆలూరుకే గర్వం వైకుంఠం జ్యోతి

కందనవోలు ఆలూరు ఆలూరు నియోజకవర్గానికి చెందిన ఆలూరు పట్టణానికి చెందిన గోబీ బసవరాజు కుమారుడు కురువ మధు సపక్ తక్రా క్రీడలో ప్రతిభ చూపి భారత జాతీయ జట్టుకు ఎంపికై, శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో భారత దేశాన్ని ప్రాతినిధ్యం వహించనున్నారు.…

ములుగుందంలో దస్తగిరయ్య స్వామి ఉరుసు వైభవంగా

కందనవోలు ఆలూరు ఆస్పరి మండలం ములుగుందం గ్రామంలో శ్రీశ్రీశ్రీ దస్తగిరయ్య స్వామి ఉరుసు ఘనంగా జరుపుకోబడింది. ఈ ఉత్సవానికి ములుగుందం టిడిపి నాయకుడు లాలి కుమార్ మరియు ప్రజలు, ఆస్పరి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబసభ్యులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.…

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం వైఎస్సార్ పార్టీ నేతల సమావేశం

సంక్షేమ సాక్షి కర్నూలు కర్నూలులో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సాధన కోసం వైఎస్సార్ పార్టీ నాయకులు భేటీ అయ్యారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశానికి ప్రత్యేకంగా విచ్చేసి పార్టీలో నేతలతో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యంగా కర్నూలు…

కల్లూరు అర్బన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

కందనవోలు కల్లూరు కల్లూరు అర్బన్ 28వ వార్డు లక్ష్మీపురం గ్రామంలో రూ.90 లక్షల నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ కాలువల అభివృద్ధి పనులు, అలాగే 32వ వార్డు ముజఫర్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద రూ.70 లక్షల నిధులతో సీసీ…

వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అమీలియో హాస్పిటల్‌లో అవగాహన కార్యక్రమo

కందనవోలు కర్నూలు అమీలియో హాస్పిటల్‌లో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు కేక్ కట్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వైద్యులు క్యాన్సర్ రోగులు మరియు సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన…

బిసివై స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆర్కే యాదవ్‌కు కీలక బాధ్యత

కందనవోలు కర్నూలు భరత చైతన్య యువజన పార్టీ (బిసివై) నూతనంగా ప్రకటించిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కర్నూలు జిల్లాకు చెందిన యువజన నాయకుడు శ్రీ రాచ కొవ్లుట్ల యాదవ్ (ఆర్కే యాదవ్)కు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ పట్ల ఆయనకున్న విధేయత,…

You missed