ప్రేమ, సేవలే నిజమైన ఆధ్యాత్మికత డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి సేవ, దయ, సమానత్వం బాబా బోధనలు యువతలో సేవాభావం పెంపొందాలి మానవ విలువలు సమాజ శక్తి
కందనవోలు కర్నూలు ప్రేమ, సేవలే నిజమైన ఆధ్యాత్మికత అన్న శ్రీ సత్య సాయి బాబా సందేశాన్ని యువత ముందుకు తీసుకెళ్లాలని డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం శ్రీ సత్య సాయి బాబా జయంతి సందర్భంగా నగరపాలకలో బాబా చిత్రపటానికి…
