41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీ పాఠశాలల్లో తల్లితండ్రుల–ఉపాధ్యాయులకమ్మరి పార్వతమ్మ ఆత్మీయ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ
కందనవోలు కర్నూలు 41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో “బడి పిలుపు – వికసిత ఆంధ్రకు మలుపు” కార్యక్రమం భాగంగా తల్లితండ్రుల–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
