బి క్యాంపు మరియు సి క్యాంపు క్వార్టర్స్ నందు ఎన్నో ఏళ్లుగా ఆలోట్మెంట్లు ఉంటూ హెచ్‌ఆర్‌ఏ కూడా కడుతున్న
కందనవోలు కర్నూలు ఉద్యోగులను ఏ మాత్రం ముందస్తు నోటీసు ఇవ్వకుండా 15 రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆర్‌అండ్‌బి మరియు రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయం అని క్వార్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు.కొత్త ఇళ్లకు అద్దెలు రెండింతలు…
