మొండి బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలి
కందనవోలు కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ పన్ను వసూళ్లకు మూడు ప్రత్యేక బృందాలు దీర్ఘకాలిక బకాయిదారుల ఆస్తుల సీజ్, జప్తు నగరంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తిపన్ను మొండి బకాయిదారులపై ఇకపై కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటివరకు ఇచ్చిన గడువులు, ఉదాసీనత…
