గోస్పాడు ,రేవనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ గ్రేవ్ మరియు పెండింగ్ కేసులు పరిశీలన రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా స్వయంగా వాహన తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని పలు సూచనలు
కందనవోలు నంద్యాల నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ నేడు గోస్పాడు, రేవనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి చట్టపరిధిలో వారి సమస్యలను…
