కూనీ ఆపరేషన్ల వైఫల్యం ముల్లాన్‌పేటలో కుక్క దాడి మూడేళ్ల చిన్నారికి గాయాలు
కందనవోలు నంద్యాల. నంద్యాల పట్టణంలో కూనీ ఆపరేషన్లు నత్తనడకన సాగుతుండటంతో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారుతోంది. ఈ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ముల్లాన్‌పేట ప్రాంతంలో పిచ్చికుక్క దాడి ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై అకస్మాత్తుగా దాడి చేసిన కుక్క…
