భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ప్రజలకు ఆదర్శప్రాయులు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
కందనవోలు నంద్యాల నంద్యాల పట్టణం సంజీవనగర్లోని సత్య సాయి కళ్యాణమండపంలో ఆదివారం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డిఆర్ఓ…
