నూజివీడులో విశ్వబ్రాహ్మణుల వన సమారాధన ఘనంగా
నూజివీడు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘీయుల కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం చైతన్య గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బ్రహ్మశ్రీ కమ్మరి పార్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బ్రహ్మశ్ర ఆచార్య మోహనరావు…
