జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్లకు నేరచరిత్ర గలవారికి పోలీసు అధికారుల కౌన్సిలింగ్ నేరాలకు స్వస్తి పలకండి… లేదంటే కఠిన చర్యలు తప్పవు
కందనవోలు నంద్యాల నంద్యాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరప్రవృత్తిని అరికట్టే చర్యలు తీసుకోవాలన్న జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ I ఆదేశాలమేరకు జిల్లా పోలీసు అధికారులు వారి వారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు నేడు…
