జిల్లాలో పోలీసుల పటిష్ట భద్రతా చర్యలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో నేర నియంత్రణకు పటిష్ట చర్యలు.
అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గస్తీలు , తనిఖీలు ముమ్మరం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా పటిష్ఠంగా గస్తీ విధులు నిర్వహిస్తున్నారు .జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిల్లోని నేర నియంత్రణకు ,…
