ధర్మకర్తల మండలి సమావేశం
కందనవోలు శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతూగంటు రమేష్‌నాయుడు అధ్యక్షన ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించబడింది.దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యులైన శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో…
