కల్లూరు అర్బన్‌లో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
కందనవోలు కర్నూలు కల్లూరు అర్బన్ పరిధిలోని పలు వార్డులలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొని పలు ప్రాంతాల్లో భూమి పూజ చేశారు.21వ…
