Month: November 2025

స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం

కందనవోలు విజయవాడ, స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం విజయవాడలో సోమవారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు రంగ సాయి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చిన్న, మధ్యతరగతి పత్రికల…

సంఘటన్ శ్రీజన్ అభియాన్ కాంగ్రెస్ కేంద్ర కమిటీ ఈ నెల 30వ తేదీ నుంచి నంద్యాల పార్లమెంట్ లో ని అన్ని అసెంబ్లీ నియోజకవర్గా లలో పర్యటన

కందనవోలు నంద్యాల నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి,నంద్యాల డిసిసి అధ్యక్ష బాధ్యతలనుంచి స్వచ్చందంగా తప్పుకుంటూ, ఏఐసీసీ సభ్యులుగా,కర్నూల్ జిల్లా ఇంచార్జి గా,పాణ్యం నియోజకవర్గం సమన్వయ కర్త గ కొనసాగుతానుకాంగ్రెస్ పార్టీ లో పని చేసే నీతి,నిబద్దత కలిగిన నాయకులు, కార్యకర్తలైన ఆశావాహుల నుంచి…

అంతరిక్ష విజ్ఞాన వీచిక.. స్పేస్ ఆన్ వీల్స్ విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

కందనవోలు ఎన్టీఆర్ జిల్లా అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతపై విదార్థులు, యువతలో ఉత్సుకతను పెంపొందించేందుకు ఆధునిక అంతరిక్ష పరిజ్ఞానంపై సానుకూల దృక్పథాన్ని కల్పించేందుకు స్పేస్ ఆన్ వీల్స్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఆదివారం విజయవాడలోని ఎన్టీఆర్…

కూటమిలోని భాగస్వామి పార్టీలకు సమాన గుర్తింపు లభిస్తుంది…ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు కూటమి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు..కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో జనసేన పార్టీ నిర్వహించిన కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో ఆయన…

వెండి కిరీటం విరాళం

కందనవోలు శ్రీశైలం యం. సుబ్రమణ్యం, శ్రీశైలం వారు శ్రీ బయలు వీరభద్రస్వామివారికి అలంకరింపచేసేందుకు వెండికిరీటం, రెండు వెండి కర్ణాలు, రెండు వెండి నేత్రాలను విరాళంగా సమర్పించారు. వీటి బరువు 1 కేజీ 230 గ్రాములుఅమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాత వీటిని…

బి క్యాంపు మరియు సి క్యాంపు క్వార్టర్స్‌ నందు ఎన్నో ఏళ్లుగా ఆలోట్మెంట్లు ఉంటూ హెచ్‌ఆర్‌ఏ కూడా కడుతున్న

కందనవోలు కర్నూలు ఉద్యోగులను ఏ మాత్రం ముందస్తు నోటీసు ఇవ్వకుండా 15 రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆర్‌అండ్‌బి మరియు రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయం అని క్వార్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు.కొత్త ఇళ్లకు అద్దెలు రెండింతలు…

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ప్రజలకు ఆదర్శప్రాయులు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

కందనవోలు నంద్యాల నంద్యాల పట్టణం సంజీవనగర్‌లోని సత్య సాయి కళ్యాణమండపంలో ఆదివారం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డిఆర్ఓ…

పార్టీ కోసం అంకితభావంతో కలిసి పని చేస్తాము మాజీ డిసిసి అధ్యక్షులు కే బాబురావు

కందనవోలు కర్నూలు పార్టీ కోసం అంకితభావంతో కలిసి పని చేస్తామని మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే బాబురావు తెలియజేశారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబురావు మాట్లాడుతూ భారతదేశంలో సంఘటనలు జరుగుతుంటాయని పార్టీ కార్యాలయంలో…

రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

కందనవోలు కర్నూలు విశాఖపట్నంలో ఈ నెల 22 , 23 తేదీల్లో జరిగిన ఏపీ పదవ సబ్ జూనియర్, జూనియర్ వింటర్ ఇంటర్ డిస్టిక్ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్- 2025 రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో జిల్లా స్విమ్మర్స్ ప్రతిభ కనబరిచి ఒక…

ప్రేమ, సేవలే నిజమైన ఆధ్యాత్మికత  డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి సేవ, దయ, సమానత్వం బాబా బోధనలు  యువతలో సేవాభావం పెంపొందాలి మానవ విలువలు సమాజ శక్తి

కందనవోలు కర్నూలు ప్రేమ, సేవలే నిజమైన ఆధ్యాత్మికత అన్న శ్రీ సత్య సాయి బాబా సందేశాన్ని యువత ముందుకు తీసుకెళ్లాలని డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం శ్రీ సత్య సాయి బాబా జయంతి సందర్భంగా నగరపాలకలో బాబా చిత్రపటానికి…

You missed