కోవెలకుంట్ల మండల టిడిపి క్యాడర్ తో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భేటీ…
కందనవోలు న్యూస్ బనగానపల్లె.. బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల మండల కేంద్రంలోని ఆర్ & బి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ…
నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం
కందనవోలు న్యూస్ బనగానపల్లె .. బనగానపల్లె నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి పాలకమండలి చైర్మన్ & సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ…
ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి కర్నూలు జిల్లా కురుబ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కే. వెంకటరాముడు
కందనవోలు గూడూరు పెంచికలపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మార్గదర్శకత్వంలో, కురుబ…
పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా…
దక్షిణ శిరిడి దేవస్థానంలో వైభవంగా మహా బిక్ష
కందనవోలు కర్నూలు దక్షిణ శిరిడి సాయిబాబా దేవస్థానం నందు సాయి ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో మాల ధరించిన సకల దేవతా దీక్ష పరులందరికీ కార్తీక మాసంలో బిక్ష ఏర్పాటు చేసి నేడు సాయిబాబా దేవస్థానం నందు మహా బిక్ష కార్యక్రమం…
41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా
కందనవోలు కర్నూలు 41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో 37వ వార్డు ఇన్‌చార్జ్ సుతారు రాఘవేంద్ర (కత్తి స్వామి) – లిఖిత్ నివాసంలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజను శోభాయమానంగా, శుభపర్వదినంలా నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ పూజను…
డిసెంబర్ 8న కర్నూలులో జాబ్ మేళా.. మంత్రి టీజీ భరత్
కందనవోలు కర్నూలు డిసెంబర్ 8వ తేదీన నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని ఆయన కార్యాలయంలో డిసెంబర్ 8వ తేదీ నగరంలోని కె.వి.ఆర్ మహిళా కళాశాలలో…
నంద్యాలలో ఆర్యవైశ్యులపై టార్గెట్ ఎందుకు చేస్తున్నారు
కందనవోలు నంద్యాల ఆర్యవైశ్యులు ఐక్య మత్యం కాకపోతే భవిష్యత్తులో ఏమి జరిగినా ఏమి చేయలేని పరిస్థితి నాకు ఏమి కాలేదు కదా అనే విషయాన్ని పక్కన పెట్టండి. ఆర్యవైశ్యుల రాజకీయ ఎదుగుదలను కొందరు డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఆర్యవైశ్యులు కొందరు ఇబ్బందులకు…
బాబు సంక్షేమాలకు…రైతన్నలే వారసులు నంద్యాల జిల్లా టీడీపీ నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి
కందనవోలు నంద్యాల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, రైతన్నలే వారసులని నంద్యాల జిల్లా టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…
పెండింగ్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ నాయకులతో ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్
కందనవోలు విజయవాడ: చిన్న, మధ్య తరహా పత్రికలకు సంబంధించిన అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు. స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఎస్. రంగశాయి నాయకత్వంలో…
